"లైవ్ కెసినో రెడ్ & బ్లాక్" తో తీన్ పత్తి ఇండియన్ పోకర్ సూపర్ స్టార్ అవ్వండి.
లైవ్ కాసినో లో రెడ్&బ్లాక్ అనేది సూపర్ స్టార్ తీన్ పత్తి యొక్క కొత్త, ఉత్తేజకరమైన లక్షణం. ఇక్కడ మీరు నిజమైన హోస్ట్ తో ప్రత్యక్షంగా తీన్ పత్తి ఆడగలరు . మీరు ప్రత్యక్ష హోస్ట్ ను చూడగలరు, వినగలరు వారితో మాట్లాడగలరు
ఇది 3 పత్తి ఆడుతూ చేయవచ్చు.
క్రీడ ముగింపులో, యాదృచ్ఛిక లక్కీ డ్రా జరుగును, ఇందులో 13 మంది తీన్ పత్తి లైవ్ ఆటగాళ్ళు జాక్ పాట్ స్పిన్ వీల్ కోసం ఎంపిక చేయబడతారు . మీరు 3 పత్తి లైవ్ హోస్ట్ కి కూడా బహుమతులు మరియు చిట్కాలను పంపవచ్చు. ప్రస్తుతానికి, రెడ్ & బ్లాక్ 3 పత్తి లైవ్ వారo కి మూడుసార్లు ఒక నిర్దిష్ట సమయంలో మాత్రమే ఆడవచ్చు. ఇప్పుడే సూపర్ స్టార్ తీన్ పత్తి ఇండియన్ పోకర్ ను పొందండి మరియు లైవ్ కాసినోలో 3 పత్తి లైవ్ ఆడండి.
సూపర్ స్టార్ తీన్ పత్తి ఆన్లైన్ ఇండియన్ పోకర్ అనేది ప్రపంచం లో #1 & రియల్ 3 పత్తి ఆన్లైన్ ఇండియన్ పోకర్ గేమ్ యాప్. ఇప్పుడే మీ ఫ్యామిలీ & ఫ్రెండ్స్ మధ్య ఒక 3 పత్తి ఇండియన్ పోకర్ సూపర్ స్టార్ గా నిలవండి . ఇంగ్లీష్, హిందీ, మరాఠీ, గుజరాతీ మరియు తెలుగు బాషలలో సూపర్ స్టార్ తీన్ పత్తి ఆన్లైన్ ఇండియన్ పోకర్ ను ఆడవచ్చు.
తీన్ పత్తి ఇండియన్ పోకర్ సూపర్ స్టార్ లో ఉచితం గా చిప్స్ పొందండి
-ప్రారంభ చిప్స్: ఇప్పుడే 3 పత్తి నీ డౌన్లోడ్ చేసుకోండి మరియు 2,50,000 చిప్స్ ఉచితంగా పొందండి!
- డైలీ రివార్డ్స్: రోజుకు 2,00,000 వరకు బోనస్ చిప్స్ ను పొందండి!
- లక్కీ డ్రా: లక్కీ డ్రా లో 1,00,00,000 వరకు చిప్స్ ప్రతి రోజు గెలుచుకోండి!
- వీక్లీ విజేత చిప్స్: ప్రతి వారం 10,00,00,000 వరకు ఉచిత చిప్స్ ను పొందండి!
STP యొక్క అంశాలు
♥ ప్లే 3 పత్తి లైవ్
♥ ఒక టేబుల్లో 7 మంది వరకు ఆటగాళ్లు
♥ ప్రైవేట్ టేబుల్: ప్రైవేట్ టేబుల్ ను సృష్టించండి & మీరు ఆహ్వానించిన ఆటగాళ్ళతో ఆడండి
♥ లైవ్ లో సంభాషించుకోండి మరియు బహుమతులు పొందండి
♥ నెమ్మదిగా ఉన్న ఇంటర్నెట్ కనెక్షన్ లో కూడా పని చేస్తుంది & 2G లో కూడా వేగవంతం!
♥ ఓపెన్ ఫ్లాష్, రాయల్,హుకుమ్,బ్లఫ్ & మరిన్ని వైవిధ్యాలు
♥ మట్కా,హై-లో , స్క్రాచ్ కార్డు & లక్కీ డ్రా వంటి ఆటలు
సూపర్ స్టార్ తీన్ పత్తి యొక్క ప్రత్యేక లక్షణాలు!
- ఓపెన్ ఫ్లాష్ : వేగవంతమైన తీన్ పత్తి వైవిధ్యం
- 7 ప్లేయర్ ప్రైవేట్ టేబుల్ : ఒక ప్రైవేట్ టేబుల్ పై 7 ఆటగాళ్ళతో 3 పత్తి ఆన్లైన్ ఆడండి
- హుకుమ్ /జోకర్ తో ఆడండి : ఒకే జత, క్రమం, రంగు మరియు ట్రయల్ చేయడానికి జోకర్ ని ఉపయోగించండి.
- బ్లైండ్ మోడ్ : "బ్లైండ్ ప్లే చేయండి" అని చెప్పాల్సిన పని లేదు. అందరు ఆటగాళ్ళు బ్లైండ్ లో ప్లే చేయాలి.
- ప్లే ఆన్ టేబుల్ : మీరు మీ ఇష్టమైన టేబుల్ ఫై ఆడటానికి అనుమతించేది
- నో లిమిట్ టేబుల్ : లిమిట్ లేని టేబుల్ ఫై ఆడండి . మీకు వీలయినంత ఎక్కువగా చాళ్ చెయ్యండి . ఆటో ప్రదర్శన లేదు! పరిమితి లేదు!
STP లో ఎలా గెలుచుకోవాలి
తీన్ పత్తి లేదా 3 పత్తి కేసినో గేమ్ ఆటగాళ్ళు , 3 ఉత్తమ కార్డు కలిగిన వారిపై పందెం వేయవచ్చు . ప్రతి క్రీడాకారుడు వారి కార్డులను చూడకుండా పందెం వేయవచ్చు (బ్లైండ్ ) లేదా వారి కార్డులను చూసి పందెం వేయవచ్చు (చాళ్) . అత్యధిక ర్యాంకుతో ఉన్న ఆటగాడు మొత్తం చిప్స్ (పాట్) ను గెలుస్తాడు.
3 పత్తి ఇండియన్ పొకర్ ఆట యొక్క ర్యాంకింగ్స్ - ఎక్కువ నుండి తక్కువ కి :
1. ట్రైల్ / ట్రియో / సెట్ /ఒకే రకమైన మూడు : 3 కార్డులు ఒకే ర్యాంకు తో
2. ప్యూర్ సీక్వెన్స్ / ప్యూర్ రన్ / స్ట్రెయిట్ ఫ్లష్: 3 అదే సూట్ కి చెందిన ఒకే వరస పోకర్ కార్డులు
3. సీక్వెన్స్ / నార్మల్ రన్ / స్ట్రెయిట్: 3 వరుస కార్డు లు అన్ని ఒకే సూట్ కి చెందినవి కాదు
4. రంగు / ఫ్లష్: వరుసలో లేని అదే సూట్ యొక్క 3 కార్డులు
5. పెయిర్: అదే రాంక్ యొక్క 2 కార్డులు
6. హై కార్డ్: 3 కార్డు లు పైన పేర్కొన్న రకాల్లో ఏ ఒక్క దానికి చెందినవి కాదు
సంప్రదించవలిసిన చిరునామా
Feedback & support : support@artoongames.com
Facebook : https://www.facebook.com/superstarteenpatti
STP లో చిప్స్ కు నిజమైన నగదు విలువ లేదు . STP లో`నిజ జూదం లేదు. ఇది పూర్తిగా ఉచితం. మీరు మీ ఉచిత చిప్లను కోల్పోతే, మీరు మరింత చిప్లను కొనుగోలు చేయవచ్చు. ఈ ఆట వయోజన ప్రేక్షకుల కోసం ఉద్దేశించబడింది మరియు ఇందులో నిజమైన డబ్బుతో కూడిన బహుమతులు గెలుచుకున్న ఏ అవకాశాన్ని అందించడం లేదు. సామాజిక కేసినో ఆటలో ఏదైనా విజయం నిజ డబ్బు జూదం వద్ద భవిష్యత్ విజయానికి సూచన కాదు.
ఈ ఆట యొక్క ఉపయోగం అర్టోన్ సొల్యూషన్స్ సర్వీస్ సేవా నిబంధనలచే నియంత్రించబడుతుంది http://www.superstarteenpatti.com/terms-of-service
https://www.superstarteenpatti.com/privacy-policy
అప్‌డేట్ అయినది
16 ఏప్రి, 2025